రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట మండలం సముద్ర లింగాపూర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గోరంట్ల ఎల్లయ్య అనే వ్వక్తి తన ద్విచక్ర వాహనం పై వెళ్ళుతుండగా బైకు ని కారు ఢీకొట్టడంతో ఎల్లయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్ తరలించారు