కంటోన్మెంట్ నియోజకవర్గం రెజమెంటల్ బజార్ లో గౌరీ శంకర్ నిర్వహించిన బోనాల ఘట్టాలకు హాజరైన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఈ సందర్భంగా అమ్మవారిని కంటోన్మెంట్ ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బద్రీనాథ్ యాదవ్, బాబురావు, నందికంటి రవి, ముప్పిడి మధుకర్, తేజ్ పాల్, సంతోష్ యాదవ్, ధనలక్ష్మి, సదానంద గౌడ్, రవీందర్ గుప్తా, రేపల్లె వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు…