జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించిన సౌడం సందీప్. ఈ సందర్భముగా ఆయనను కలిసి పూల బొకేతో సత్కరించిన కొడిమ్యాల మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు, తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్. సంచార ముస్లిం లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను నూతన ఎస్సై సందీప్ కు వివరించి సంచార ముస్లింల శాంతియుత జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరారు.