రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న BSP పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు నేరేటి భాను, ఎల్లారెడ్డిపేట మండల గౌడ సంఘం అధ్యక్షులు గంట కార్తీక్ గౌడ్, మర్తన్నపేట లక్ష్మణ్ గౌడ్, మండల గౌడ సంఘం ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు కోలా నారాయణ గౌడ్, గుల్లపెళ్లి లక్ష్మారెడ్డి, కొండాపురం వెంకటరెడ్డి, నేదురి నర్సయ్య, నేదురి దేవయ్య, పోచయ్య, నాగరాజు, సాగర్, సూరంపల్లి మహిపాల్, ఎల్లారెడ్డిపేటకు చెందిన గన్న శోభ, సిరిసిల్ల లక్ష్మి, రామోజి లక్ష్మి, నేవురి నవ్య, గంట భాగ్యలు, నీరటి భాను, గంట కార్తీక్. ఈ సందర్భముగా గంట కార్తీక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, జిల్లా కార్యదర్శి పందిర్ల లింగం గౌడ్, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ కార్యదర్శి వంగ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కొండాపురం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు సుడిది రాజేందర్, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అంతేర్పుల గోపాల్, మాజీ జెడ్పిటిసి ఏలూరు రాజయ్య, ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, ఎల్లారెడ్డిపేట మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, దత్తాద్రి గౌడ్, బండారి బాల్రెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్, పందిర్ల సుధాకర్ గౌడ్, గుర్రపు రాములు, పరశురాములు, ఇమాం భాయ్, మహబూబ్, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు,