ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కరీంనగర్ 61 డివిజన్ కాశ్మీర్ గడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, 32వ డివిజన్ హుస్సేనీపుర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలలో జెండా ఎగురవేసి జనగణమన ఆలపించిన జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్. అనంతరం అయన మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 రోజున అమలు పరిచి గణతంత్ర దినోత్చవంగా జరుపుకుంటున్నామని కాని RSS BJP తెల్ల దొరల తొత్తులు వాళ్ళ చెప్పులు మోసేవారు దీనికి వ్యతిరేకిస్తారని దేశం కోసం పోరాడిన వారిలో ఎక్కువ శాతం ముస్లీంలు గాంధీతో ఉన్నారని తెల్ల దొరలతొ పోరాడింది ప్రాణాలు కోల్పోయిది ముస్లిమ్ లేనని మొహమ్మద్ తాజోద్దిన్ అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మొహమ్మద్ కలిమొద్దీన్, కాంగ్రెస్ నాయకులు నేహాల్ అహ్మద్, లయీఖ్ ఖాద్రీ, అబ్దుల్ రహ్మాన్, హాజీ భాయ్, ఎండీ చాంద్, ఎండీ సాజిద్, 32 వ డివిజన్ బాధ్యులు సిరాజ్ భాయ్, సలీం, అబ్దుల్ బారీ, బషీర్, నవీద్, ఫిరోజ్, ఆరిఫ్ ఖాన్, షకీర్, అతీఫ్, అహ్మద్ భాయ్, అబ్దుల్ గఫ్ఫర్, మాజిద్, అఫ్రిది తదితరులు పాల్గొన్నారు


