గురువారం రోజున ఇల్లంధకుంట దేవస్థానంలో అల్ట్రాటెక్ సిమెంట్ టెక్నికల్ మొబైల్ ల్యాబ్ వాహనం ప్రారంభించిన జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు. ఈ కార్యక్రమంలో అల్ట్రాటెక్ టెక్నికల్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నందిక, శ్రీనివాస్ రావు, మహాలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ రామడుగు రవీందర్ రావు, మార్కెటింగ్ ఆఫీసర్ ముఖేష్, టెక్నికల్ ఆఫీసర్ శ్రీకాంత్, కుమార్, మున్సిపల్ కమీషనర్ ఎం డీ అయాజ్, కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్, పాతకాల రమేష్, మేస్త్రీలు భూపతి రమేష్, మురళి, రాజయ్య, కుమార్ జమ్మికుంట ఇల్లంతకుంట కు సంబంధించిన మేస్త్రీలు పాల్గొన్నారు.



