Sunday, April 27, 2025
spot_img
HomeANDHRA PRADESHనూతన సంవత్సరంలోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే

నూతన సంవత్సరంలోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే

అమరావతి: నూతన సంవత్సరంలోనూ ఉద్యోగులు, పెన్షనర్లకు నిరాశే ఎదురైంది. న్యాయ, పోలీస్, సెక్రటేరియట్‌లో ఉద్యోగులకు మినహా మిగతా వారికి జీతాలు నిల్. పెన్షనర్లకు నేటి వరకూ డబ్బులు జమ కాలేదు. ఈ రోజు ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం ఉంది. మూడు వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఈ మొత్తం రాష్ట్ర ఖజానాలో జమ పడితేనే జీతాలు, పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలో నెలకు రూ.5500 కోట్ల వరకూ జమ చేయాల్సి ఉంది..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments