రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బాక్రు పల్లె తాండ గ్రామంలోని ఈరోజు ఉపాధి హామీ పనులు చేస్తున్న బాగుర్పల్లి తాండ గ్రామంలోని తాండవాసులను కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ ని, అధిక మెజారిటీతో చేతి గుర్తుపై ఓటు వేసి మన కష్టాలను కడతెర్చుకోవాలని ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ చెల్లెలు రోహిణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి బాకురుపల్లి తండా గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. గ్రామ శాఖ అధ్యక్షులు అజ్మీర్ రామ్ సింగ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారంలో ప్రధాన కార్యదర్శి బుర్కా జ్యోతి, ఉపాధ్యక్షురాలు గన్న శోభ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు