జగిత్యాల జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రజిత(38)కు ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన పున్నం రెడ్డికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 11 ఏండ్ల పాప ఉంది కొంతకాలంగా మద్యానికి బానిసైనా పున్నం రెడ్డి మంగళవారం రాత్రి మద్యం సేవించి రజిత తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది పున్నం రెడ్డి పరారీలో ఉన్నట్టు సమాచారం