భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనీ స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన హుజురాబాద్ శాసన సభ్యులు. పాడి కౌశిక్ రెడ్డి. మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు. కౌన్సిలర్స్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, పి.ఎ.సి.ఎస్. చైర్మన్ పొనగంటి సంపత్, వార్డు అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, కార్మికులు, కర్షకులు తదితరులు పాల్గొన్నారు
