Sunday, March 23, 2025
spot_img
HomeUncategorizedరైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత…

రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత…

ఉప్పల్ నుండి హసన్ పర్తి రైల్వే స్టేషన్‌ల మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్ నెం: 09 ఇ, లో అత్యవసర మరమ్మతుల కారణంగా కమలాపూర్ నుండి బావుపేట్ గ్రామాలను కలిపే రోడ్డులోని గేటు 23-11-2024 నుండి 26 -11-2024 వరకు మూసి వేయబడుతుందని సెక్షన్ సీనియర్ ఇంజనీర్ నార్త్, కాజీపేట ఒక ప్రకటనలో తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments