హిందూపురం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ యం.ఇ.కిఫాయాతుల్లా ను పట్టణంలోని త్యాగరాజ నగర్ 4వ వార్డుకు చెందిన కిఫాయాతుల్లా యువ సైన్యం ఆదివారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. డిసిసి అద్యక్షులు యం.యచ్. ఇనయతుల్లా ఆశీస్సులతో, పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిళ చేతుల మీదుగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ గా కిఫాయాతుల్లా పదవీ బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా కిఫాయాతుల్లాను శాలువాలు, పూలహారాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన కిఫాయతుల్లా 4 వ వార్డు యువసైన్యం, 15 వ వార్డు రహమత్ పురంకు చెందిన కిఫాయాతుల్లా యువ సైన్యం.
హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం కో ఆర్డినేటర్ యం.ఇ.కిఫాయాతుల్లాకు సన్మానం
RELATED ARTICLES