అకాల వర్షం వీదురుగాలుల వల్ల విద్యుత్ సరఫరాలోఅంతరాయం ఏర్పడడంతో ఎల్లారెడ్డిపేటలోనీ పౌల్ట్రీ రైతు సద్ది రాజిరెడ్డికి చెందిన కోళ్ల ఫామ్ లోని కోళ్లు వేడిని తట్టుకోలేక మూడు వేల కోళ్ళు చనిపోయాయి. సమాచారం తెలుసుకున్న ఎల్లారెడ్డి పేటప్యాక్స్ ఛైర్మెన్ గుండారం కృష్ణారెడ్డి కోళ్ల ఫామ్ ను సందర్శించిరైతు రాజి రెడ్డి ని ఓదార్చి తగిన సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతుకు మనో ధైర్యం కల్పింంచారు. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి తో పాటు ఎలగందుల నర్సింలు, ఎలగందుల బాబులు పాల్గొన్నారు.