ఉమ్మడి రాష్ట్రంలో CM గా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ రాజంపేట MP అభ్యర్థిగా ‘బరి’ లోకి దించాలని అధిష్టానం నిర్ణయించింది. ‘కిరణ్ కుమార్ రెడ్డి’ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మాజీ సీఎం ఎన్నికల బరిలో దిగుతుండటంతో రాజకీయం మరింత వేడెక్కింది. చంద్రబాబు, పవన్ ల ద్వయం ‘జగన్’ ను గద్దే దింపేందుకు పొత్తులో భాగంగ ప్రతి అవకాశంను వ్యూహాత్మకంగా వినియెగించుకుంటున్నారు.
రాజంపేట ‘బీజేపీ’ MP గా … ‘కిరణ్ కుమార్ రెడ్డి’.!
RELATED ARTICLES