రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పూసలా సామజిక వర్గం అధర్వంలో వనభోజనాలు ఘనంగా జరుపుకున్నారు. మనస్పర్థలు లేకుండా కలిసికట్టుగా అందరూ కలిసి వెళ్లి వనబోజనాల కార్యక్రమం విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంలో ముద్రకోలా కృష్ణ, ముద్రకోలా శ్రీకాంత్, ముద్రకోలా రమేష్, ముద్రకోలా సంతోష్, కోనేటి సతీష్, బోశెట్టి వేణు, కోనేటి రమేష్, కావేటి అనిల్ తదితరులు పాల్గొన్నారు