రాజన్న సిరిసిల్ల జిల్లా లో సోమవారం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన వ్యాయామశాలను పోలీస్ అధికారులతో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. జిల్లా పోలీస్ అధికారులకు అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన జిమ్ (వ్యాయామశాల) అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఏ ఎస్పీ శేషాద్రి రెడ్డి అదనపు ఎస్పీ చంద్రయ్య పాల్గొన్నారు