రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో 23 వ తేదీ నుండి కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచన మేరకు నిర్వహిస్తున్నట్లు ప్రతి గ్రామం నుండి కబడ్డీ, వాలీబాల్ జట్టు పాల్గొనాలని ప్రతి గ్రామం నుండి కబడ్డీ వాలీబాల్ జట్లు పల్లె ప్రకృతి వనం మైదానంలో రేపు రిపోర్ట్ చేసుకోవాలని ఎల్లారెడ్డిపేట ఎస్ఐ ఎన్ రమాకాంత్ తెలిపారు.