Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAసంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలలో పాల్గొన్న MLA శ్రీగణేష్

సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలలో పాల్గొన్న MLA శ్రీగణేష్

సంఘ సంస్కర్త, బంజారా సంస్కృతి సంప్రదాయాల రక్షకుడు, ఆధ్యాత్మిక గురువు సంత్ సేవా లాల్ మహారాజ్ 287 వ జయంతి సందర్భంగా మడ్ ఫోర్డ్ బంజారా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వారి జయంతి వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై సేవా లాల్ మహారాజ్ చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించి, వారు బంజారా జాతికి చేసిన సేవలను, వారి త్యాగాలను భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకుని బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించాలని చెప్పారు.ఈ జయంతి వేడుకలలో ఎమ్మెల్యే శ్రీగణేష్ వెంట సోమ్లా నాయక్,రవి నాయక్, వినోద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు శరత్, సంతోష్,మల్లేష్ మరియు బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments