రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఈ రోజు విధులు నిర్వహిస్తున్న ఎం శంకరయ్య హెడ్ కానిస్టేబుల్, పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన దరఖాస్తు, ఫిర్యాదు తన సిబ్బందితో వెంకటాపూర్ గ్రామంలో పెట్రోలింగ్ చేస్తుండగా, కొందరు వ్యక్తులు అదే గ్రామంలోని యాదవ కాలనీ వద్ద రోడ్డుపై వచ్చి పోయే వారికి ఇబ్బంది కలిగించే విధంగా డిజె సౌండ్ పెట్టి, డ్యాన్సులు చేస్తూ, న్యూస్ చేస్తున్నారని, సమాచారం మేరకు, ఫిర్యాదు తన సిబ్బందితో అక్కడికి వెళ్ళగా డీజే ఓనర్ అయిన (ఓనర్) వంగరి సుధాకర్, సిరిసిల్ల, తన AP.15.TB.0375 గల ట్రాలీ ఆటోలో సౌండ్ సిస్టం సెట్ చేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా, జనరేటర్ తో పాటలు పెట్టి న్యూసెన్స్ చేస్తుండగా, దాని ఆపరేటర్ అంకెన మహేష్, సిరిసిల్ల, అను ఇద్దరు కలిసి మా విధులకు ఆటంకం కలిగిస్తూ అదేవిధంగా డీజే ని ఆపకుండా పాటలు పెట్టినారు అని దరఖాస్తు ఇవ్వగా, ఎస్ఐ ఎన్ రమాకాంత్ గారు పై ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి అట్టి డిజెను సీజ్ చేసి పిఎస్ తరలించడం జరిగిందని ఎస్ఐ గారు తెలిపినారు .