ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం నూతనంగా నేచురల్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, సూడిద రాజేందర్, చెన్ని బాబు, రాజు నాయక్, బండారి బాల్రెడ్డి, గుడ్ల శ్రీను, నేవూరి రవీందర్ రెడ్డి, గంట అంజాగౌడ్, గుర్రపు రాములు, పందిర్ల సుధాకర్ గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గుండాడి రాంరెడ్డి, చేపూరి రాజేశం, మేగి నరసయ్య, అంతర్పుల గోపాల్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బి పేట రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.