టీడీపీ నేత లోకేష్ చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామని మం త్రి మేరుగ నాగార్జున ప్రకటించారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్‌హౌ్‌సలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో దళితులకు టీడీపీ ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో చెప్పి పాదయాత్ర చేపట్టాలని మంత్రి అన్నారు. కాగా, లోకేశ్ పాదయాత్ర చేసినా, పాక్కుంటూ తిరిగినా ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందలేరని మాజీ డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి వ్యాఖ్యానించారు.
పాదయాత్రను అడ్డుకుంటాం: మేరుగ
RELATED ARTICLES