Sunday, September 8, 2024
spot_img
HomeTELANGANAసంతోషంగా హోలీ జరుపుకోవాలి: రాజేష్ ఠాగూర్

సంతోషంగా హోలీ జరుపుకోవాలి: రాజేష్ ఠాగూర్

జమ్మికుంట పట్టణ ప్రజలందరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కులమతాలకు అతీతంగా ఏలాంటి బేధాలు లేకుండా హోలీ జరుపుకోవాలని మరియు అక్క చెల్లెల్లకి అన్నదమ్ములకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని. ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేష్ ఠాగూర్ కోరారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments