రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భగవంతు నగర్ లొ సిర్రం మహేష్ (46) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. మృతునిది ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంగా పోలీసులు గుర్తించారు. గత కొన్ని ఏండ్లుగా వేములవాడలో కూలి పని చేస్తూ ఉపాధి పొందుతున్న మహేష్ సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి మద్యం తాగిన తరుణంలో గొడవ జరిగినట్లు తెలుస్తుంది. సంఘట స్థలానికి చేరుకొని పట్టణ ఇన్చార్జి సీఐ శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు