రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక టాక్టర్ ను ఏ ఎస్ఐ కిషన్ రావు పట్టుకున్నారు శనివారం నమ్మదగిన వచ్చిన సమాచారంతో తన సిబ్బందితో అటువైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కోడూరి మనోహర్ కు చెందిన టాక్టర్ ను ఆపి తనిఖీ చేశారు ఇసుక తరలించేందుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేశామని తెలిపారు