సినీ నిర్మాతగా మారిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్ర నిర్మాతగా మారారు. ‘నాకెంతో ఇష్టమైన మా అమ్మ పేరు మీద, ఆవిడకు నేనిచ్చే బహుమతిగా ‘విజయదుర్గ ప్రొడక్షన్స్’‘ ప్రారంభించినట్లు తెలిపారు. మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో ముందుకు వెళ్లినట్లు చెప్పారు. నిర్మాత దిల్‌రాజు, ‘సత్య’ సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.