Wednesday, October 21, 2026
spot_img
HomeANDHRA PRADESHకూనవారిపల్లి సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

కూనవారిపల్లి సచివాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

వైస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం కూనవారిపల్లి సచివాలయంలో జెండా ఎగురవేసిన సర్పంచ్ భూమన సుబ్బారెడ్డి. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ 77 సంవత్సరాలనుండి నుండి మనం ఈ గణతంత్ర ఫలాలు ను అనుభవిస్తున్నామని, ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సెక్రటరీ, మరియు సచివాలయం సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments