లేడీ కానిస్టేబుల్‌ను నరికి చంపిన తమ్ముడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ నాగమణిని నరికి చంపిన తమ్ముడు పరమేష్. కులాంతర వివాహం చేసుకున్న కానిస్టేబుల్ నాగమణి. కారుతో ఢీకొట్టి కత్తితో నరికి చంపిన తమ్ముడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ నాగమణి. కులాంతర వివాహమే హత్యకు కారణంగా అనుమానాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


