సిరిసిల్ల సివిల్ కోర్టులో ఎజిపి గా నియమితులైన పసుల కృష్ణను ఎల్లారెడ్డిపేట ఎఎంసి చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ సోమవారం శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటీ నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, ఎఎంసి డైరెక్టర్ లు మెండె శ్రీ నివాస్ యాదవ్, గంట లక్ష్మి బుచ్చాగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు


