Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAబాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

బాధిత కుటుంబానికి ఎల్ఓసి అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామానికి చెందిన లచ్చి హరిబాబు తండ్రి పోశయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతూ గత తొమ్మిది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. వీరి కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి స్పందించి బాధ్యత కుటుంబానికి రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి ఇప్పించారు. ఆపదలో ఉన్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. ఎల్ వో సి తీసుకున్న బాధిత కుటుంబ సభ్యులు కేకే మహేందర్ రెడ్డి ఆది శ్రీనివాస్ పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోట ధర్మేందర్, జంగరాజు మరియు బాదిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments