Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAగడ్డం జితేందర్ ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గడ్డం జితేందర్ ను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజమ్మ సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గడ్డం జితేందర్ ను బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరిధర్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్, ఆలయ అర్చకులు బిట్కూరి నవీన్ చారి లు పరామర్శించారు. అంబేద్కరిస్ట్ గడ్డం నర్సయ్య మరణం గురించి దత్త కుమారుడు జితేందర్ ను వారు అడిగి తెలుసుకోగా లివర్ ఇన్ ఫెక్షన్ తో బాదపడుతూ అనారోగ్యానికి గురికాగా కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. నర్సయ్య మృతికి వారు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. అదే గ్రామానికి చెందిన బస్వాపూర్ లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇటీవల మరణించింది, ఆమే కుమారులు ఎల్లయ్య, బుచ్చయ్య లను వారు పరామర్శించారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments