Wednesday, September 16, 2026
spot_img
HomeANDHRA PRADESHవిధులకు గైర్హాజరవుతున్న నైట్ వాచ్ మాన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

విధులకు గైర్హాజరవుతున్న నైట్ వాచ్ మాన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు

గత కొన్న రోజులుగా మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం తుమ్మల చెరువు గ్రామం ZP హైస్కూల్ నైట్ వాచ్ మెన్ తన విధులకు దూరముగా నున్న సమాచారం జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఉమ్మడి ప్రకాశం జి ల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మరియు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ వలి. దీనికి సంబంధించి స్కూల్ ప్రధానోపాధ్యాయులు సరైన సమాచారం ఇవ్వడంలేదని పేర్కొన్నారు. కొల్లిపేర మరియు దావులూరు గ్రామ ప్రజలను విచారించగా సయ్యద్ జిలానీ అనే వ్యక్తి తుమ్మల చెరువు గ్రామనికి చెందిన నైట్ వాచ్మెన్ గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉన్నట్లు సమాచారం ఇచ్చారు ఈ సమచారం తర్లుపాడు మండల విధ్యశాఖ అధికారికి కూడా ఇచ్చారు. ఈవిషయంలో నిర్లక్ష్యం చూపుతున్న ప్రధాన ఉపాధ్యాయుడిపై వాచ్మెన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డాక్టర్ షేక్ మహబూబ్ వలి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments