Monday, November 28, 2022
spot_img
HomeBUSINESS‘సుప్రీం’లో ఎస్‌ బ్యాంక్‌కు ఊరట

‘సుప్రీం’లో ఎస్‌ బ్యాంక్‌కు ఊరట

న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు విషయంలో ఎస్‌ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలన్న గుజరాత్‌ ఉర్జా వికాస్‌ నిగం లిమిటెడ్‌ (జీయూవీఎన్‌ఎల్‌) అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. దివాలా ప్రక్రియలో ఉన్న ఈ ప్రాజెక్టును, ఆ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చిన ఎస్‌ బ్యాంకు స్వాధీనం చేసుకుని నడుపుతోంది. దివాలా ప్రక్రియకు చేరినందున ఈ ప్రాజెక్టు పీపీఏను రద్దు చేస్తున్నట్టు జీయూవీఎన్‌ఎల్‌ గతంలో ప్రకటించింది. అయితే ఎన్‌సీఎల్‌టీ, ఎన్‌సీఎల్‌ఏటీ దీన్ని తోసిపుచ్చాయి. దీంతో జీయూవీఎన్‌ఎల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించిది. చివరికి అక్కడ కూడా కంపెనీకి చుక్కెదురైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments