Monday, November 28, 2022
spot_img
HomeSPORTSక్రొయేషియా.. ఇదేం ఆట!

క్రొయేషియా.. ఇదేం ఆట!

అల్‌ ఖోర్‌: మైదానంలో ఆడుతున్నది గత టోర్నీ రన్నరప్‌ జట్టేనా అన్న సందేహాలు కలిగేలా క్రొయేషియా ఆటతీరు సాగింది. తమ ఆరంభ మ్యాచ్‌లోనే నిరాశపరిచింది. గ్రూప్‌-ఎ్‌ఫలో భాగంగా బుధవారం మొరాకోతో జరిగిన పోరును క్రొయేషియా 0-0తో పేలవ డ్రాగా ముగించింది. అయితే, క్రొయేషియా ప్రదర్శన అటుంచితే, మొరాకో ఆడిన తీరు అద్భుతమని చెప్పాలి. క్రొయేషియా పలుమార్లు గోల్‌పో్‌స్టపై దాడులకు దిగినా, మొరాకో పటిష్ఠమైన డిఫెన్స్‌తో తిప్పి కొట్టింది. మ్యాచ్‌ ముగిసే నిర్ణీత సమయానికల్లా ఇరుజట్లు గోల్‌ సాధించలేకపోయాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments