Monday, November 28, 2022
spot_img
HomeSPORTSకామన్వెల్త్‌ చెస్‌లో రితేష్‌కు రజతం

కామన్వెల్త్‌ చెస్‌లో రితేష్‌కు రజతం

హైదరాబాద్‌: శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప అండర్‌-10 కేటగిరీలో తెలంగాణకు చెందిన రితేష్‌ మద్దుకూరి రజతం సాధించాడు. తొమ్మిదో, ఆఖరి రౌండ్‌లో సహచరుడు ఆరవ్‌పై రితేష్‌ గెలిచాడు. మొత్తం 9 రౌండ్ల నుంచి 6.5 పాయింట్లతో రితేష్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఆరవ్‌కు కాంస్యం దక్కింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments