Monday, November 28, 2022
spot_img
HomeANDHRA PRADESHప్లాస్టిక్ కవర్లు సీజ్. 2వేలు జరిమానా

ప్లాస్టిక్ కవర్లు సీజ్. 2వేలు జరిమానా

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని వివిధ దుకాణాలలో దాడులు నిర్వహించిన మున్సిపల్ అధికారులు. 1000 కేజీలు ప్లాస్టిక్ కవర్లను సీజ్ చేసి 2000 జరిమానా వేసిన మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు. ఈ దాడులలో సానిటరీ ఇన్స్పెక్టర్ సివీ రమణ రెండవ డివిజన్ సానిటరీ ఇన్స్పెక్టర్ రహీం మరియు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments