పాక్‌తో తొలి టీ20…ఇంగ్లండ్‌ గెలుపు

0
22

కరాచీ: పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత పాక్‌ 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. రిజ్వాన్‌ (68) అర్ధ శతకం సాధించాడు. ఛేదనలో ఇంగ్లండ్‌ 19.2 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.